B.Tech Chaiwali : చదువులమ్మ.. బీటెక్ చాయ్ వాలి.. ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి.. ఈమె రియల్ స్టోరీ చదవాల్సిందే..!
B.Tech Chaiwali : చదువు కేవలం పెద్ద పెద్ద ఉద్యోగాలు మాత్రమే చేయడానికి కాదు, తమకు నచ్చిన రంగంలోకి వెళ్లి కళలను సాకారం చేసుకోవచ్చని నిరూపించింది ఓ అమ్మాయి. సొంతంగా బీటెక్ చాయ్ వాలీ అనే పేరుతో ఓ అమ్మాయి టీ షాప్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీహార్కు చెందిన వర్తికా సింగ్ హర్యానాలో తన బీటెక్ పూర్తి చేసింది. కాగా తాను చదువుకుంటున్న సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంది. … Read more