Gangavva: గంగవ్వ కోసం ప్రత్యేక కారావాన్.. మామూలుగా లేదుగా!

Gangavva: మై విలేజ్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయి మంచి క్రేజ్ సంపాదించిన గంగవ్వ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంలో.. అచ్చమైన పల్లెటూరి యాసలో మాట్లాడుతూ తన స్టైల్ లో వీడియోలు చేస్తూ.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ కు వెళ్లి సొంతంగా ఓ ఇంటిని కూడా కట్టుకుంది. అయితే ఈ మధ్య సెలబ్రిటీలతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తూ… మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు. … Read more

Join our WhatsApp Channel