Friday remedy: ఐదే ఐదు నిమిషాలు ఈరోజు పూజ చేయండి.. సకల దరిద్రాలు తొలగిపోతాయి!
Friday remedy: శుక్రవారం రోజు లక్ష్మీ దేవికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఎలాంటి కష్టాన్నైనా సులభంగా తప్పించుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీ దేవిని ఇంటికి రప్పించుకోవచ్చు అయితే ఈరోజు శుక్రవారంతో పాటు ఏకాదశి తిథి ఉంది. అందుకే సింహ ద్వారం వద్ద ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరఘోష నుంచి బయటపడొచ్చు. ఉదయం లేవగానే శుచి, శుభ్రతతో అమ్మవారికి దీపం పెట్టుకోవాలి. దీపంలో లవంగం … Read more