Fake Calls: ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే అస్సలే లిఫ్ట్ చేయొద్దు.. తెలుసా?
Fake Calls: ఇటీవల కాలంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం చాలా ఎక్కువైందది. చాలా మంది తెలియక ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ లను లిఫ్ట్ చేస్తున్నారు. కేవలం ఫోన్ ఎత్తినా సరే వారి అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. లేదా వారి సమాచారం హ్యాక్ కు గురవుతుంది. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని పక్కదారి పట్టించి ఇళా కాల్స్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో టెలికాం శాఖ అలర్ట్ ప్రకటించింది. … Read more