ICAI CA May 2025 Exam Toppers : ICAI CA ఫౌండేషన్ కోర్సులో టాప్ 3 ర్యాంకర్లు వీరే.. వృందా అగర్వాల్ టాపర్..!
ICAI CA May 2025 Exam Toppers : ICAI CA మే 2025 రిజల్ట్స్ విడుదల అయ్యాయి. CA ఫౌండేషన్ కోర్సులో ఘజియాబాద్‌కు చెందిన బృందా అగర్వాల్ అఖిల భారత టాపర్‌గా నిలిచింది. ముంబైకి చెందిన యద్నేష్ రాజేష్ నార్కర్ రెండో ర్యాంక్, థానేకు చెందిన శార్దూల్ శేఖర్ విచారే మూడో ర్యాంక్‌ను సాధించారు.