Viral Video : పొటెత్తిన వరదలోకి ఒక్కసారిగా దూకేసిన యువకుడు.. సీన్ కట్ చేస్తే ఇంట్లో.. షాకింగ్ ట్విస్ట్..!
Viral Video : ఒకవైపు వరద పోటెత్తింది. వరద ప్రవాహానికి చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. వరద బీభత్సానికి అక్కడి ఇళ్లు కూడా మునిగిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక యువకుడు అక్కడి వరద నీటి ప్రవాహంలోకి దూకేశాడు. అక్కడే ఉన్న అధికారులు సహా స్థానికులు షాకయ్యారు. ఆ తర్వాత అతడి కోసం ఎంతగా గాలించిన ఆచూకీ లభించలేదు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా షురూ చేశారు. అయినా యువకుడు జాడ తెలియలేదు. … Read more