Jeera Saunf water : సోంపు, జీలకర్ర పొడితో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎప్పుడు, ఎలా తినాలో తెలుసా?
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదంలో చెబుతారు. ఇందులో జీలకర్ర, సోంపు.. రెండింటినీ ఆహారంలో సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు. కానీ, మీరు సోంపు, జీలకర్ర పొడిని తయారు చేసి తీసుకుంటే.. వాటి ఔషధ గుణాలతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. కడుపు సమస్యలలో సోంపు, జీలకర్ర పొడి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రుబ్బుకుని ఒకేసారి తినవచ్చు. సోంపు, జీలకర్ర పొడి ఏ … Read more