father invented robot
Maa robot: దివ్యాంగురాలైన కూతురికి అన్నం తినిపించే రోబో తయారు చేసిచ్చిన తండ్రి!
Maa robot: అతనో దినసరి కూలీ. రోజూ పనికి వెళ్తూన భార్యా, కూతురును పోశిస్తుంటాడు. అయితే కూతురు దివ్యాంగురాలు. గత రెండేళ్ల క్రితం భార్య అనారోగ్యం పాలై మంచాన పడింది. ఓ వైపు ...










