Viral Video: కన్నతండ్రి ప్రేమకు కన్నీళ్లు రావాల్సిందే.. మీరే చూడండి!
Viral Video: త్లలీ కొడుకులు, తండ్రీ కూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంటుంది. వీరి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుభవిస్తే తప్ప ఆ ప్రేమ మాధుర్యం తెలియదు. అయితే అప్పటి వరకు చిన్న పిల్లలా కళ్లల్లో పెట్టుకొని పెంచుకున్న కూతురుకు పెళ్లి చేసి పంపించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. చిన్న పిల్లాడిలా తంండ్రి వెక్కి వెక్కి ఏడిస్తే.. ఇక కూతురు తండ్రి విడిచి వెళ్లలేనంటూ కన్నీరుమున్నీరు అవుతుంది. అయితే తాజాగా తండ్రీకూతుళ్ల … Read more