Jabardasth faima : ఓటింగ్ విషయంలో దూసుకుపోతున్న జబర్దస్త్ ఫైమా..!
Jabardasth faima : బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటి వారం నామినేషన్స్ లో భాగంగా సింగర్ రేవంత్ తర్వాత జబర్దస్త్ ఫైమాకే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పవచ్చు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మొదటి వారంలోనే నామినేషన్స్ రౌండ్ పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాదండోయ్ నామినేషన్స్ లో అందరూ టాప్ సెలబ్రిటీలు ఉండటం అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నామినేషన్స్ మొదలయ్యాయో లేదో అలా ఓటింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే అనూహ్యంగా … Read more