Fack check: షేక్ పేట ఫ్లై ఓవర్ పైనుంచి వాహనాలు జారుతున్నాయా.. నిజమెంత?
Fack check: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ల వరకు అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అలాగే ప్రతీ ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నెట్టి ఫేక్ న్యూస్ బాగా వైరల్ వఅవుతోంది. నిజం గడపదాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న సామేత ఉత్తిగానే రాలేదు కదా. ఇప్పుడు కొన్ని వార్తలు కూడా అలానే సర్కులేట్ అవుతున్నాయి. తాజాగా షేక్ పేట ఫ్లై ఓవర్ … Read more