Telangana assembly : స్పీకర్ పై నోరు జారిన ఈటల.. ఏమన్నాడంటే?

Eeetela rajender slip tongue on speaker

Telangana assembly : మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ స్పీకర్ నోటీసులు జారీ చేయబోతున్నట్లు సమాచారం. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల అనంతరం బీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అయితే బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి ఆహ్వానించలేదు. ఈ విషయంపై స్పందించిన ఈటల రాజేందర్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శాసన సభాపతి … Read more

Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నతో ఈటలకు చెక్ పెట్ట బోతున్నరా..?

Teenmar-Mallanna Etala Rajender BJP

Teenmar Mallanna : ఈటల రాజేందర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విబేధించి బయటికొచ్చి హుజురాబాద్ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపెట్టిన నేత. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఆయన జోరు పెంచారు. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. కాబట్టి అందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. తాజాగా హుజురాబాద్ విజయంతో ఆ పార్టీ మరింత దూకుడును పెంచింది. ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి ఒక విషయం మాత్రం … Read more

CM Etela Rajender : సీఎంగా ఈటల రాజేందర్.. అధ్యక్షా అంటూ…

CM Etela Rajender

CM Etela Rajender : సీఎం ఈటల రాజేందర్ సీఎంగా వ్యవహరించారు. అసెంబ్లీలో ఆయన అధ్యక్షా అంటూ మాట్లాడారు.. ఏంటండి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కదా.. ఈటల రాజేందర్‌ను సీఎం అంటున్నారు ఏంటని అనుకుంటున్నారు.. అవునండి.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భవిష్యత్ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో ఆయన సీఎంగా … Read more

Huzarabad-Badwel ByPoll : హుజూరాబాద్‌లో పార్టీలు ఇలా.. బద్వేల్‌లో అలా.. విచిత్ర రాజకీయాలు

huzurabad and badvel political heat ahead of bypolls

Huzarabad-Badwel ByPoll : తెలంగాణలోని హుజూరాబాద్‌లో, ఏపీలోని బద్వేల్‌లో మరో 10 రోజుల్లో బై ఎలక్షన్ జరగనుంది. ఎక్కడైనా ఎన్నిక అంటే ఆ వాతావరణమే వేరు. పెద్ద ఎత్తున ప్రచారాలు, విమర్శలు, ఆందోళనలు ఇలా అనేకం మనం చూస్తేనే ఉంటాము. గెలుపు కోసం ఆయా పార్టీలు చేయని ప్రయత్నాలు సైతం ఉండవు. అయితే హుజూరాబాద్‌లో ఇలాంటి వాతావరణం నెలకొంది. భూకబ్జాలు చేశారంటూ ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ అతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ … Read more

Join our WhatsApp Channel