Bike Engine Oil : బైకర్లు జర జాగ్రత్త.. ఆయిల్ మార్చకపోతే మీ బైక్ ఇంజిన్ దెబ్బతింటుంది.. ఎప్పుడు మార్చాలో తెలుసా?
Bike Engine Oil : ప్రతిరోజూ బైక్‌ను నడుపుతారు కానీ జాగ్రత్తగా చూసుకోరు. ముఖ్యంగా ఇంజిన్ ఆయిల్ మార్చడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంజిన్‌కు చాలా నష్టం జరుగుతుంది.