Earthquake Nepal : నేపాల్‌లో భూకంపం.. 4.8 తీవ్రతతో భూప్రకంపనలు.. భయాందోళనతో జనం పరుగులు!

Earthquake Nepal

Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ (NCS) ధృవీకరించింది. భారత కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 3:59 గంటలకు భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ఈ ప్రాంత వాసులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. NCS డేటా ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంప కేంద్రం అక్షాంశం 29.17N, రేఖాంశం … Read more

Join our WhatsApp Channel