e NAM App Farmers
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
e-NAM App : ఈ ప్లాట్ ఫారం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు. మార్కెట్ పెద్దగా ఉండి ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉన్నప్పుడు పంటలకు ఆటోమాటిక్‌గా మంచి ధరలు లభిస్తాయి.










