Dog Crying : ఇంటి ముందు కుక్క ఏడిస్తే.. ఏమవుతుందో తెలుసా?

Dog Crying : శునకం విశ్వాసానికి ప్రతీక. మనుషుల కంటే కూడా చాలా నమ్మకంగా ఉంటుంది. కాస్త అన్నం పెట్టిన 24 గటలూ మనతోనే ఉంటుది. అయితే అలాంటి కుక్క ఏడుపును అపశకునంగా భావిస్తారు చాలా మంది. కుక్కకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తెలుస్తుందని, అలాగే ఏమైనా ప్రకృతి విపత్తులు రాబోతున్నప్పుడు కూడా వాటిని శునకం పసిగడుతుందని చాలా మంది నమ్మకం. అయితే శివుడు జటాజూటం నుంచి ఉద్భవించిన కాల భైరవుడు కుక్కను తన వాహనంగా … Read more

Join our WhatsApp Channel