Director maruthi father dead : డైరెక్టర్ మారుతి తండ్రి కుచలరావు మృతి!

Director maruthi father dead

Director maruthi father dead :  ప్రముఖ డైరెక్టర్ మారుతికి పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి దాసరి వన కుచల రావు(76) ఈరోజు కన్నుమూశారు. మచిలీపట్నంలోని తన నివాసంలో కుచలరావు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మారుతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఇస్తున్నారు. కుచల రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, యాడ్స్ డిజైనర్ గా పని చేసిన … Read more

Join our WhatsApp Channel