Diesel pond: ఆ గ్రామంలో డీజిల్ చెరువు.. ఎంత తోడినా ఇంకా వస్తూనే ఉందట!

Diesel pond: పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. ఆ గ్రామాన్ని అదృష్టం వరించింది. గ్రామ పరిసరాల్లో డీజిల్ తో కూడిన గుంత ఏర్పడింది. దీంతో ఆ గ్రామస్థులంతా అక్డకు వచ్చి ఫ్రీగా లీటర్లు లీటర్ల డీజిల్ ను తోడుకుంటున్నారు. అయితే ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఉండడంతో ఇది నిజమేనని భావిస్తున్నారు చాలా మంది. ఈ వీడియో, ఫొటోలు చూసిన నెటిజెన్లు అందరూ ఆ … Read more

Join our WhatsApp Channel