Dhanteras 2021 : ధన త్రయోదశి.. ఈ 5 వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో కొనొద్దు.. ఇక అంతే!
Dhanteras 2021 : ధన త్రయోదశి.. ఇదో ప్రత్యేకమైన రోజు.. ప్రతి ఏడాది దీపావళికి ముందు ఇది వస్తుంది. దీన్ని ధన్‌రాస్ లేదా ధన త్రయోదశిగా పిలుస్తారు. లేదా చోటీ దివాళీగా చెబుతుంటారు. ప్రతి ఏడాదిలానే 2021 ఏడాదిలో కూడా ఈ ధన త్రయోదశి రానుంది. పురాణాల ప్రకారం.. ఈ ప్రత్యేకమైన రోజున ఏమైనా వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తుంటారు. అలాగే ఈ రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయరాదు. అలా చేస్తే లేని దరిద్రాన్ని … Read more