Vizag bride death : పెళ్లి పీటలపై వధువు ఎలా చనిపోయింది.. వెలుగులోకి సంచలన విషయాలు
Vizag bride death: విశాఖపట్టణంలో పెళ్లి పీటలపైనే వధువు చనిపోయిన కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసులు చేసిన విచారణలో మిస్టరీ వీడింది. కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు మరోసారి సంచలనంగా మారింది. పెళ్లి కూతురికి వివాహం ఇష్టం లేక విష పదార్థాలు తిని చనిపోయిందని మొదట అందరూ అనుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు వెంటనే ఖండించారు. సృజనకు పెళ్లి ఇష్టమేనని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు చేసిన విచారణలో అసలు విషయం బయట పడింది. … Read more