Dangerous Snake Video : వామ్మో పాములు.. ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
Dangerous Snake Video : మురళీ వాలే హౌస్లే.. జంతు ప్రేమికులకు సుపరిచితమైన పేరు. ఉత్తర ప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాకు చెందిన ఇతనికి డేరింగ్ స్నేక్ క్యాచర్ గా గొప్ప పేరు ఉంది. ఎంత పెద్ద విషపు పామునైనా సరే చాలా సులువుగా పట్టుకుంటాడు. అందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛఆనల్ ద్వారా కూడా షేర్ చేస్తుంటాడు. అయితే అతను తాజాగా చేసిన ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది. … Read more