Child Marriage: పదిహేనెళ్ల పిల్లకు పెళ్లి, బలవంతపు శోభనం.. చేయించింది ఎవరో తెలుసా?
Child Marriage: తొమ్మిదో తరగతి చదివే పిల్లకు పెళ్లి జరిపించారు కుల పెద్దలు. భార్యాభర్త మధ్య వచ్చిన గొడవలు, విడాకుల కారణంగా కుల పెద్దలు మధ్యలోకి రావాల్సి వచ్చింది. వారిచ్చిన తీర్పు పాటించలేదని అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. అంతేనా పాప వద్దూ వద్దంటున్న శోభనం కూడా జరిపించి తమ కసాయితనాన్ని బయట పెట్టారు. తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరికి చెందిన ఉప్పలరాజుకు ఖమ్మం … Read more