Viral video: వెర్రి వెయ్యి రకాలు.. అందులో ఇదొకటి.. కారు దిగి ఎర్రటి ఎండలో పరుగులు!
Viral video: వెర్రి వేయి రకాలు అంటారు. అందులో ఇదొకటి అనిపించేలా చేసిందో జంట. అయితే ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలో ఏదో కొత్త ప్రయోగం చేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా పది మందికి చేరవేడయం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ, మెహందీ, సంగీత్… ఇలా పలు రకాల కార్యక్రమాలను గ్రాండ్ గా చేస్కుంటున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ షూట్ … Read more