Coconut tree burned: పిడుగు పడి కాలిపోయిన కొబ్బరి చెట్టు.. ఎక్కడో తెలుసా?

Coconut tree burned: తెలుగు రాష్ట్రాలపై అసని తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన జోరు వానతో అంతా జలమయం అయింది. పలు చోట్ల పిడుగు పడి చెట్లు నేల కూలాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో… భీకరంగా వీచిన గాలి వాన, పిడుగులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కొత్తపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జోరుగా కురిసిన వర్షానికి తోడు … Read more

Join our WhatsApp Channel