CM KCR on agnipath: సికింద్రాబాద్ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. 25 లక్షల ఆర్థిక సాయం!
CM KCR on agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల సీఎం సంతాపం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రాకేష్ కుటుంబంలో అర్హులైన వారికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్రం … Read more