Cloves Remedy : లవంగాలతో శక్తివంతమైన పరిహారం.. మీ శత్రువులు మిత్రులుగా మారిపోతారు.. కలలో కూడా కీడు తలపెట్టరు..!
Cloves Remedy : ఎదుటి వాళ్లు అనుకూలంగా మారాలంటే శత్రు బాధలు తొలగిపోవాలంటే కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే లవంగాలకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసా? పరిహార శాస్త్రంలో లవంగాలకు ప్రత్యేకమైన పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రపరంగా శనీ, కుజుడు ఈ రెండు గ్రహాల బలం మొత్తం లవంగాల్లోనే ఉంది. అందుకే లవంగాల పరిహారం పాటిస్తే దానివల్ల శత్రుభాదలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు తొలగిపోతాయి. ఎదుటివాళ్లు మీకు అనుకూలంగా మారిపోతారు. … Read more