Chaitra poornima: చైత్ర పూర్ణిమ రోజు ఈ పనులు చేశారంటే.. లక్ష్మీ దేవి మీ ఇంటిని వదిలిపోదు!
చైత్ర పూర్ణిమ ఏప్రిల్ 16వ తేదీన వస్తోంది. అయితే శుక్రవారం రోజు అంటనే నేటి ఉదయం 5.55 నుంచి రవి యోగం ప్రారంభం అవుతుంది. అయితే ఈ సందర్బంగా మీరు కొన్ని రకాల పూజ చేయడం వల్ల లక్ష్మీ దేవి మీ ఇంటిని వదిలి వెళ్లదు. అయితే అష్ట ఐశ్వర్యాలను పెంచుకోవచ్చు. అయితే అవేంటో, ఆ పూజలు ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి ప్రతి నెల శుక్ల పక్షం 15వ రోజు వస్తుంది. ప్రస్తుతం … Read more