Pawan Kalyan : ‘చిరు’ సూపర్ హిట్ మూవీ రీమేక్‌లో తమ్ముడు ‘పవన్ కళ్యాణ్’.. అన్ని కుదిరితే ఫ్యాన్స్ పండగే!

Pawan Kalyan To Remake Chiranjeevi

Pawan Kalyan : చిరు తన కెరీర్ మొదట్లో చాలా మాస్ , కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేశారు.దాదాపు అన్నీ హిట్ అయ్యాయి. ఆ మాస్ సినిమాల క్రేజే నేడు చిరును టాలీవుడ్‌కు బిగ్‌బాస్‌ను చేశాయనడంలో అతిశయోక్తి లేదు. చిరు నటనా, మాస్ డ్యాన్స్, ఫైట్స్‌తో మాస్ ఆడియెన్స్‌ను తన వైపుకు తిప్పుకున్నారు. అయితే, ప్రస్తుతం చిరు సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేయాలని కొందరు దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.. ఇక అందులోనూ మెగా హీరోలు పోటీ … Read more

Join our WhatsApp Channel