Ashu Reddy: అషు రెడ్డి మొహంపై ఉమ్మిన యాంకర్ చైతూ.. కారణం అదే!

Ashu Reddy: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ మధ్య టాస్క్ ల విషయంలో పెద్ద పోటీ ఏర్పడింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇది వరకే బిగ్ బాస్ కార్యక్రమంలో … Read more

Join our WhatsApp Channel