Sarkaru vaari paata: సర్కారు వారి పాట సెన్సార్ రివ్యూ వచ్చేసింది

Sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర పరశురామ్ కాంబినేషన్ లో వస్తోన్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేశ్ కు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అటు మహేశ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. తాజాగా […]