Radish Benefits : ముల్లంగితో బోలెడు ప్రయోజనాలు.. బీపీ, గుండెజబ్బులు, కంటి సమస్యలకు చెక్..?
Radish Benefits : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇన్స్టాంట్ ఆనందం కోసం చేస్తున్న మానవ ప్రయత్నాలు అన్నీ భవిష్యత్లో ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆహారం తీసుకున్నాక వాక్ చేయకపోవడం, తింటూ టీవీ చూడటం, ఆలస్యంగా నిద్ర లేవడం, లేటుగా నిద్రపోవడం, పోషకాహారలోపం ఉన్న ఫుడ్ తీసుకోవడం వలన సమీప భవిష్యత్ లో అనేక అనారోగ్య సమస్యలు … Read more