Business idea: పచ్చళ్ల బిజినెస్.. నెలకు రూ.30 వేల ఆదాయం పక్కా!
Business idea: ప్రతి ఒక్కరికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఉండాలని ఆర్థిక శాస్త్ర నిపుణులు పదే పదే చెప్పే మాట. ఎందుకంటే అనుకోని కారణాల వల్ల ఒక ఆదాయం ఆగి పోయినా.. జీవితం సాఫీగా సాగేందుకు, మరో మార్గం నుంచి ఆదాయం ఆదుకుంటుందని నిపుణులు భావన. అలాగే చాలా మందికి ఏదో ఒక వ్యాపారం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ సరైన ఆలోచన లేక ముందుకు అడుగు పడదు. మరికొందరికి ఐడియాలు ఉన్నా ఆదాయం సరిపోదు. … Read more