Business Ideas: ఏటీఎం పెట్టి నెలకు 70 వేరు సంపాదించొచ్చు తెలుసా, ఎలాగంటే?
Business Ideas: ఈరోజుల్లో ఉద్యోగం చేయడం కన్నా వ్యాపారం చేయడానికే ఎక్కువ మంది ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఎవరి కిందో నేనెందుకు పని చేయాలనే ధోరణి ఎక్కువైంది. ఎందుకంటే ఉద్యోగం వల్ల దాదాపు విలువైనంత కాలమంతా ఆఫీసులోనే గడిచిపోతుంది. ఇంత కష్టపడ్డా బ్యాంకు బ్యాలెన్స్ చూస్కుంటే మాత్రం ఏమీ ఉండదు. అదే వ్యాపారంలో అయితే ఓ పదేళ్లు గట్టి కష్టపడితే చాలు.. ఆ తర్వాత అన్నీ లాభాలే. లక్షల్లో సంపాదించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఏటఎం ఫ్రాంచౌజీని తీస్కోవడం … Read more