Business idea: కొబ్బరిచిప్పలతో అదిరిపోయే బిజినెస్ ఐడియా.. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది..!
Business idea: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఎందుకూ పనికి రావనుకుని పడేసి కొబ్బరి చిప్పలతో ఓ వ్యక్తి లక్షలు సంపాదిస్తున్నాడు. స్వయంగా ఉపాధి పొందుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన పిచ్చేటి ప్రసాద్ కొబ్బరి చిప్పలతో బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతని బిజినెస్ తో అతనికి కొబ్బరి ప్రసాద్ అనే పేరు వచ్చింది. కొత్తగూడెంలోని గాజుల రాజం బస్తీకి చెందిన పిచ్చేటి ప్రసాద్ ఊర్లోనూ ఉంటూ టైలరింగ్ … Read more