Bullet bhasker: అప్పారావు జబర్దస్త్ ను వీడేందుకు బుల్లెట్ భాస్కరే కారణమా..?

Bullet bhasker: జబర్దస్త్ కార్యక్రమం గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అందులో స్కిట్ లు చేసే కంటెస్టెంట్ల నుంచి జడ్జీల వరకు అందరూ తెగ ఫేమస్ అయిపోయారు. కేవలం కమెడియన్లనే కాకుండా వారి ఫ్యామిలీలతో కూడా స్కిట్లు చేయించారు. అంతేనా వారిని తీసుకొచ్చి కంటెస్టెంట్లకి సర్ ప్రైజ్ ఇవ్వడం, వారి కష్ట, నష్టాలు, సంతోషాల గురించి షోలో చెప్పించడంతో అన్ని రకాల ఎమోషన్లు క్యారీ అవుతున్నాయి. అందుకే ప్రతీ ఒక్కరూ ఈ ప్రోగ్రాంకు కనెక్ట్ … Read more

Join our WhatsApp Channel