Bride Dance Viral : బుల్లెట్ బండి పెళ్లికూతురు పాటను మరిపించిన మరో కొత్త పెళ్లికూతురు.. వీడియో చూశారా?

Bride Dance Viral : Bride Dance before Groom on Wedding Stage, Viral Video

Bride Dance Viral : బుల్లెట్ బండి పెళ్లి కూతురు పాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. పెళ్లి ఊరేగింపులో వధువు వరుడిని చూస్తూ డాన్స్ చేయడం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఇప్పుడా ఆ పాటకు పోటీగా మరో కొత్త పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకలో వధువు పెళ్లికొడుకును చూస్తూ ఓ రేంజ్ లో డాన్స్ చేసేసింది. ఈ డాన్స్ చూసి షాక్ … Read more

Join our WhatsApp Channel