Brushing Tips : ప్రతీరోజు రెండు సార్లు బ్రష్ చేస్తే ఏమవుతుందో తెలుసా..
Brushing Tips : ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసిన తర్వాతే మనం ఏ పనైనా ప్రారంభిస్తాం. కొందరు దంతాలను శుభ్రం చేయకుండానే బెడ్ కాఫీ లాంటివి తాగే అలవాటు ఉంటుంది. సంపన్నుల ఇంట్లోని వ్యక్తులకు మాత్రమే ఇలాంటి అలవాట్లు ఉంటాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో జీవించే వారంతా పొద్దున్న బ్రష్ చేశాకే టీ తాగడం, టిఫిన్ చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే, రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలని వైద్యులు చెబుతుంటారు. దీనివలన పంటిపై, … Read more