Viral Video : పెళ్లి కూతురు కరాటే చూసి పారిపోయిన పెళ్లి కొడుకు.. వీడియో వైరల్

Bride ran away after seeing the brides karate video viral

Viral Video : ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో జరుగుతున్న వింతలూ విశేషాలు ఇంకెక్కడా జరగడం లేదోమో. ఫొటోషూట్ ల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతీ దాన్ని కొత్తగా చేస్కోవడానికి ఇష్టపడుతున్నారు. మొన్నటికి మొన్నఓ జంట కాంట్రాక్ట్ పెళ్లి చేస్కోగా.. ఇప్పుడేమో ఓ పెళ్లి కూతురు ఏకంగా కరాటేనే చేస్తోంది. అది చూసిన పెళ్లి కొడుకు అక్కడి నుంచే అటే పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఓ వీడియోపై … Read more

Join our WhatsApp Channel