Bride Work Outs In Gym : జిమ్ లో పెళ్లి కూతురు.. ఎందుకో మరి ఈ కసరత్తులు.. అత్తగారికి చుక్కలే.. వీడియో వైరల్!

Birde excersize in gym: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల తంతులు ఎంత గ్రాండ్ గా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీ వెడ్డి, పోస్ట్ వెడ్డింగ్ అంటూ ఫొటో షూట్లు.. డ్యాన్సులు, హల్దీ ఫంక్షన్లు, సంగీత్ లు, భరాత్ లు అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నారు. తమ స్థోమతను బట్టి లక్షలు, కోట్లు ఖర్చు చేస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కొందరేమో పెళ్లిల్లో బాగా కనిపించేందుకు అబ్బాయిలేమో జిమ్ ల చుట్టూ, అమ్మాయిలేమో బ్యూటీ … Read more

Join our WhatsApp Channel