Viral : చెల్లి మీద ఆ బుడ్డోడికి ఉన్న ప్రేమ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!

boy-love-on-his-little-sister-video-goes-viral

Viral : అన్నా చెల్లల్ల మధ్య అనుబంధం చూస్తే ఎవరి మనసైనా కరుగుతుంది. ఇంకా ఆ ప్రేమను చిన్న పిల్లల్లో చూస్తే అయితే మరింత ముచ్చటేస్తుంది. గతంలో సర్ఫ్ ఎక్సెల్ సోప్ అడ్వర్టైస్ మెంట్ లో భాగంగా.. ఓ పాప స్కూల్ యూనిఫాం వేస్కుని వెళ్తుంది. ఆ బురద కుంటలో పడి మొత్తం బురద అంటించుకుంటుంది. వెంటనే ఆ పాప అన్నయ్య వచ్చి మా చెల్లికే బురద అంటిస్తావా అంటూ దానితో ఫైట్ చేస్తాడు. అప్పట్లో ఆ … Read more

Join our WhatsApp Channel