CM KCR : కేంద్రంతో సమరానికి సై.. మొన్న స్టాలిన్.. నేడు కేసీఆర్..?
CM KCR : సెంట్రల్‌లోని మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్న ముఖ్యమంత్రుల జాబితా క్రమంగా పెరుగుతోంది. మొన్నటివరకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ రేంజ్ మోడీ విధానాలను తప్పు బడుతూ వచ్చారు. ఇక హుజురాబాద్ ఫలితం తారుమారు కావడంతో సీఎం కేసీఆర్ కూడా కేంద్రంతో మెతక వైఖరిని మార్చుకుని యుద్ధం చేస్తా అంటూ మీడియా ముఖంగా ప్రకటన చేశారు. రాష్ట్రంలో క్రమంగా టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీలో ఒక్కసీటు నుంచి బీజేపీ మూడు స్థానాలకు … Read more