Home Tips : ఈ చిట్కా పాటిస్తే.. బియ్యంలో పురుగులు అస్సలు రావు!
Home Tips : ఆహారంలో మనందరం చాలా సార్లు చిన్న చిన్న పురుగులను కనిపెట్టే ఉంటాం. అయితే, ఈ కీటకాలు అనుకోకుండా చాలా సార్లు తిన్నా కూడా మనకు దాదాపుగా ఎటువంటి హాని జరగదు. కానీ, వాటిని రాకుండా చూడాల్సిన బాధ్యత అన్నం కాని ఇతర ఆహార పదార్థాలను కాని అందించే వారిపైన ఉంటుంది. ముందర బియ్యంలో పురుగులు లేకుండా చూడాల్సి ఉంటుంది. చాలా మంది గృహిణులు అన్నం వండే ముందర పురుగులు ఉన్నాయా? అని చూస్తుంటారు. ఒకవేళ … Read more