Bigg boss Season 6 : బిగ్ బాస్ లో మొగుడు, పెళ్లాల గలీజ్ పంచాయతీ.. మధ్యలోకి వచ్చిన శ్రీసత్య!
Bigg boss Season 6 : బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న రచ్చపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. చాలా మంది బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా నిజంగా అలాగే బిహేవ్ చేస్తున్నారని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో మెగుడు, పెళ్లాలుగా వెళ్లిన మెరీనా అండ్ రోహిత్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్నారు. వారిద్దరి మధ్య జరిగిన ఓ పంచాయతీ అందరికీ రోత … Read more