Bigg Boss Telugu 5 Elimination Today : బిగ్బాస్ షాకింగ్ ట్విస్ట్.. యాంకర్ రవి ఎలిమినేట్! హౌస్లో.. ఏం జరిగింది?
Bigg Boss Telugu 5 Elimination Today : అది బిగ్ బాస్ హౌస్.. అందులో ఏమైనా జరగొచ్చు. అంచనాలు తలకిందలు అవుతాయి. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టమే. ఇప్పుడు అదే జరిగినట్టు తెలుస్తోంది. ఎవరూ ఊహించిన విధంగా టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడట. అది ఎవరో కాదు.. యాంకర్ రవి. బిగ్ బాస్ 12వారం నామినేషన్స్ లో రవి ఎలిమినేట్ అయినట్టు లీక్ అయింది. ఎప్పటిలానే ఈ వారం కూడా లీక్ బయటకు … Read more