Big boss telugu6 : ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

who is eliminated in this week in big boss telugu season 6 telugu

Big boss telugu6 : బిగ్ బాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేస్కున్న ఈ కార్యక్రమం ఆరో సీజన్ విజయవంతంగా దూసుకెళ్తుంది. ఈ లేటెస్ట్ సీజన్ కు నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారు. ఈ రియాల్టీ షో సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభం అయింది. ఇంట్లోకి 21 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మొదటి వారంలో బిగ్ బాస్ ఎవర్ని ఎలిమినేట్ చేయలేదు. అయితే రెండో … Read more

Join our WhatsApp Channel