Big boss season 6 telugu : బిగ్ బాస్ ఆపేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్..!

Pettition in ap high court to stop big boss telugu season6

Big boss season 6 telugu : బిగ్ బాస్ తెలుగు 6 కు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 6 కు బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టులో నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం కూడా సీరియస్ గా … Read more

Join our WhatsApp Channel