Jr NTR Fan Fire : నీవేం హీరోవి అంటూ ఎన్టీఆర్‌ను ప్రశ్నించిన అభిమాని..
Jr NTR Fan Fire : నందమూరి తారకరామారావును ఓ అభిమాని నీవేం హీరోవి ఎన్టీఆర్ అంటూ ప్రశ్నించారు. దీనికి కారణం తన భార్యను దూషించారని చంద్రబాబు విలపించడమే. అక్టోబర్ 22న గన్నవరం ఎమ్మెల్యే అయిన ఎన్టీఆర్ మిత్రుడు పురంధరేశ్వరిని తిడితే మీరు ఏం చేశారని ప్రశ్నించాడు. పెద్ద ఎన్టీఆర్ కన్న బిడ్డను ఎవడో *** గాడు తిడితే ఏం చేశారని ప్రశ్నించాడు. ఒక్క నందమూరి వారసుడు కూడా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నాడు. తాను ఎన్టీఆర్ … Read more