Singer Chaiwala : ఈ టీ అమ్మేవాడు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్.. ఇతడి టీ తాగి పాట కోసం జనాలు పిచ్చెక్కిపోతున్నారు..!
Singer Chaiwala : భోపాల్‌లోని బవేరియా కళా చౌరాహాలో ‘ది సింగర్ చాయ్ వాలా’ గోవింద్ బండిపై టీతో పాటు పాటలను పాడుతూ అలరిస్తున్నాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో బాగా ఫేమస్ అయ్యాడు.