Acharya Bhale Bhale Bhanjara Song : ఆచార్య సినిమా న్యూ అప్ డేట్.. భలే భలే బంజారా పాట విడుదల!
Acharya Bhale Bhale Bhanjara Song : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘భలే భలే బంజారా’ అనే గీతం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ సంభాషణతో కూడిన టీజర్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియో పంచుకుంది. ‘సిరుత పులుల సిందాట’ అంటూ సాగే ‘భలే భలే బంజారా’ గీతం ప్రోమో వీడియోను చిత్ర … Read more