Devotional: కుటుంబసభ్యులు చనిపోతే ఇంట్లో ఏడాది వరకు ఏ పనులు చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా?
Devotional : చనిపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చావు అనేది అనివార్యంగా జరిగేది. అయితే కుటుంబసభ్యులను కోల్పోవడం సాధారణ విషయమేమీ కాదు. వారితో ఉండే అనుబంధం దూరం అవుతుంది. అయితే ఇంట్లో ఎవరైనా చనిపోతే కొన్ని నియమాలు పాటించడం హిందూ సాంప్రదాయంలో ఉంది. కుటుంబసభ్యులు చనిపోతే ఆ ఏడాది అంతా ఇంట్లో ఎలాంటి పూజలు చేసుకోకూడదు. అలాగే ఎలాంటి ఆలయాలకు, తీర్థయాత్రలకు వెళ్లకూడదు. కొందరు సంప్రదాయంలో అయితే ఇంట్లోని దేవుడి పటాలను ఒక మూట కట్టి … Read more